Thursday, 5 November 2026

ఆర్థిక సహాయం అందజేత

 

దండేపల్లి జనం సాక్షి మార్చి 16 దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడి కందుల అనిల్ ఇటీవల జగిత్యాల జిల్లా రాజారాం పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మృతునిది నిరుపేద కుటుంబం కావడంతో అతని కుటుంబ సభ్యులకు గురువారం అదే గ్రామానికి చెందిన యువకుడు గాలిపెల్లి చంద్రశేఖర్ 3000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మృతుని కుటుంబాన్ని ఓదార్చారు మృతునికి తల్లి రాజవ్వతో పాటు భార్య కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు . ముంజంపల్లి. సత్తయ్య కుదురుపాక. గంగన్న పాల్గొన్నారు