యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి27 /22తుర్కపల్లి మండలం తుర్కపల్లి గ్రామం కేంద్రానికి చెందిన దివ్యoగుడు బోయిని నరసింహులు కు గొంతు క్యాన్సర్ రావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. దీంతో అతడు (ఎయిమ్స్ ) OPHTHALMOLOGY WARD హాస్పటల్లో మంచానికి పరిమితం కావడంతో పూట గడవని పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నబీ ఆర్ ఎస్ యువనాయకుడు గట్టు నిఖిల్ ఆపదలో ఉండగా మేము ఉన్నామంటూ అపన్న హస్తం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం రోజున బోయిని నరసింహులు కుటుంబానికి 10.000 పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.




