Tuesday, 3 November 2026

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి  మండల  అధ్యక్షుడుగా సుదీప్

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్: జనవరి 28( జనం సాక్షి)..తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడిగా మన్నూర్  కు గున్నాల సుదీప్ గౌడ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు( వర్కింగ్ ప్రెసిడెంట్ )కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు శుక్రవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు  మిగతా మండల కార్యవర్గాన్ని త్వరలోనే  ఎన్నుకోవడం  జరుగుతుందన్నారు  తనపై నమ్మకంతో పదవీ అప్పగించినందుకు రైతుల సమస్యల కోసం కృషి చేస్తునన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ రెడ్డి, నాయకులు ఉషన్న,బండి నర్సింగ్, సునీల్ దేవన్న తదితరులు పాల్గొన్నారు