Friday, 6 November 2026

ఆర్య వైశ్యుల కార్తీక మాస వన సమారాధన లో పాల్గొన్న – ఎమ్మెల్యే మెచ్చా అశ్వరావుపేట, నవంబర్ 20( జనం సాక్షి ) అశ్వరావుపేట ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆదివారంనాడు వన సమారాధన కార్యక్రమం జరిగింది. అశ్వారావుపేట మండల కేంద్రం గల గుర్రాలచెరువు రోడ్డు లో మారుతి నగర్ కాలని వద్ద ఏర్పాటు చేసిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని కొణిజర్ల ఉమా మహేశ్వరరావు , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్,కలకోటి లక్ష్మి నారాయణ ,సిమకుర్తి వెంకటేశ్వర రావు ,,సుమకర్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోకల హరీష్ , శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మె చ్చ నాగేశ్వరావు ఆడపడుచులతో కలిసి ఆటలు ఆడారు.సంపక్తి భోజనాల్లో పాల్గొని స్వయంగా భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఉప సర్పంచ్ దారా యుగంధర్ ,మోహన్ రెడ్డి ,టౌన్ పార్టీ అధ్యక్షుడు సంపూర్ణ ,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఆర్య వైశ్యుల కార్తీక మాస వన సమారాధన లో పాల్గొన్న – ఎమ్మెల్యే మెచ్చా

అశ్వరావుపేట, నవంబర్ 20( జనం సాక్షి ) అశ్వరావుపేట ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆదివారంనాడు వన సమారాధన కార్యక్రమం జరిగింది.
అశ్వారావుపేట మండల కేంద్రం గల గుర్రాలచెరువు రోడ్డు లో మారుతి నగర్ కాలని వద్ద ఏర్పాటు చేసిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని కొణిజర్ల ఉమా మహేశ్వరరావు , చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్,కలకోటి లక్ష్మి నారాయణ ,సిమకుర్తి వెంకటేశ్వర రావు ,,సుమకర్ , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోకల హరీష్ , శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మె చ్చ నాగేశ్వరావు
ఆడపడుచులతో కలిసి ఆటలు ఆడారు.సంపక్తి భోజనాల్లో పాల్గొని స్వయంగా భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,ఉప సర్పంచ్ దారా యుగంధర్ ,మోహన్ రెడ్డి ,టౌన్ పార్టీ అధ్యక్షుడు సంపూర్ణ ,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.