Friday, 6 November 2026

మొట్టమొదటి స్థానిక ఎమ్మెల్యే

మొట్టమొదటి స్థానిక ఎమ్మెల్యే

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ ఆదివారం మొట్టమొదటి స్థానిక ఎమ్మెల్యే
బసవ. మా ణ య్య జయంతి సందర్భంగా క్లాక్ టవర్ సమీపంలో జోగిపేటలో బసవ మణ య 100వ. జయంతి సందర్భంగా జోగిపేట పట్టణంలోని క్లాక్ టవర్ దగ్గర రుద్రసేన యూత్ ఆధ్వర్యంలోకుటుంబ సభ్యులకుఘనంగా సన్మానించారు . బసవ మా ణ య గారి చిత్రపటానికి పూలమాలవేసి మొట్టమొదటిసారిగా స్థానిక ఎమ్మెల్యే జోగిపేటలో చేసినటువంటి కార్యక్రమాలు గుర్తుచేసుకొని స్థానిక క్లాక్ టవర్ దగ్గర కుటుంబ సభ్యులకు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం చాపల వెంకన్న జోగిపేట ప్రాముఖ్యులుపాల్గొన్నారు