Friday, 6 November 2026

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు వద్ద సినిమాటిక్ డివోషనల్ సాంగ్ షూట్ యాక్టర్ సుధా నటిస్తున్న రాతి గుండెల్లోన ఈశ్వర సాంగ్ ఆదివారం క్లాప్స్ కొట్టి పట్టణ మున్సిపల్ చైర్మన్ అర్చన రామ్ లాల్ గిల్డ ప్రారంభించారు ఈ సందర్భంగా నటి సుధ మాట్లాడుతూ ఒక తల్లి కడుపుకోత ఎవరికి చెప్పుకుంటుంది ఆ దేవుడికే కదాఆ బాధ తీర్చేది ఆయనే ఇచ్చేది తీసుకునేది ఆయనే ఆ దేవుడుఎలా సమాధానం ఇస్తాడో అనేది ఈ పాటలోని అంతరార్థం దాగి ఉందని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని వారన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లెల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు