కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో సోమవారం నాడు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ 75వ వర్ధంతి సందర్బంగా యువజన సంఘం అధ్యక్షులు బూరుగు శ్రీకాంత్ గాంధీజీ పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి కామిశెట్టి హరీష్ కోశాధికారి సముద్రాల మహేష్ ముఖ్య సలహాదారులు నీలా విజయ్ కుమార్ పోల శ్రీనివాస్ ఉపాద్యాక్షులు తెరటిపల్లి రాంకిరణ్ కండె శ్రీనివాస్, గుమ్మడవల్లి విష్ణు, అంజన్ కుమార్, శ్రీనాథ్, శ్రీధర్, శివశంకర్ మహేష్ పాల్గొన్నారు అలాగే కొండమల్లేపల్లి పట్టణ చౌరస్తాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి సర్పంచ్ కు వినతి పత్రం అందజేశారు




