Tuesday, 3 November 2026

సీనియర్ పాత్రికేయున్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్

 

 

 

 

జనం సాక్షి మంథని : ప్రమాదవశాత్తు కాలు ఫ్యాక్చర్ అయి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పెద్దపెల్లి జిల్లా మంథని సీనియర్ రిపోర్టర్ కొమురోజు మారుతిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సోమవారం పరామర్శించారు. మారుతి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మారుతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను పుట్ట మధు ఈ సందర్భంగా కోరారు.