Wednesday, 4 November 2026

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేంమ

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కె.ఎస్‌. సుదర్శన్‌ క్షేమంగా ఉన్నారు. కరంజికిరే పీపుల్స్‌ పార్కు సమీపంలో ఆయన ఒంటరిగా కూర్చుని పోలీసులకు కన్పించారు. ఈరోజు ఉదయం మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన ఆయన అదృశ్యమైనట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. పార్కు దగ్గర ఆయన కన్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *