ఆలయాల అభివృద్ధికి 30 లక్షల రూ. ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్
మెట్పల్లి, డిసెంబర్ 17,
జనం సాక్షి :
మెట్టల్లి మండలం పెద్దాపూర్, చింతలపేట ఆలయాల అభివృద్ధికి 30 లక్షల రూపాయల విలువగల ప్రొసిడింగ్ పత్రాలు అందజేసిన టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ చొరవతో టీటీడీ నుండి పెద్దాపూర్ మల్లన్న స్వామి ఆలయానికి 10 లక్షలు, శివాలయానికి 10 లక్షలు మరియు చింతలపేట మల్లన్న స్వామి ఆలయాల అభివృద్ధికి 10 లక్షలు మంజూరవగా వాటి ప్రొసిడింగ్ పత్రలను గ్రామా సభ్యులకు అందజేసిన టీఆర్ఎస్ నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్, ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి, ఆలయ కమిటీ, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
ఆలయాల అభివృద్ధికి 30 లక్షల రూ. ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్




