Tuesday, 3 November 2026

ఆలయ హాస్టల్లో అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థికి అస్వస్థత..

ఆలయ హాస్టల్లో అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థికి అస్వస్థత..
వేములవాడ రూరల్ అక్టోబర్ 30 (జనం సాక్షి) : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన సంస్కృత పాఠశాల హాస్టల్ లో నిర్లక్ష్యంగా విధులు… అస్వస్థత గురైన విద్యార్థి ఏరియా హాస్పిటల్లో చికిత్స.