ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మెట్పల్లి మండల అధ్యక్షులకు సన్మానం
మెట్పల్లి టౌన్, నవంబర్ 30, జనం సాక్షి :
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మెట్ పల్లి మండల అధ్యక్షులుగా ఎన్నికైన గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగారావు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి,నాయకులు బెజ్జారపు శ్రీనివాస్,అబ్దుల్ హఫీజ్, అందె మారుతి బాపూజీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మెట్పల్లి మండల అధ్యక్షులకు సన్మానం




