Monday, 2 November 2026

కోదండ రామస్వామిని దర్శించుకున్న జెసికోదండ రామస్వామిని దర్శించుకున్న జెసి

కోదండ రామస్వామిని దర్శించుకున్న జెసికోదండ రామస్వామిని దర్శించుకున్న జెసి
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (30): మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ బుధవారం కుటుంబ సమేతంగా  దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి రంగాచార్యులు జాయింట్ కలెక్టర్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత, ఆర్ఐ యాదయ్య, వీఆర్ఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు