భైంసా రూరల్ మార్చ్ 01జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఈ రోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా పలువురు విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు.అల్ఫోరేస్ విద్యా సంస్థల ఛైర్మెన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా సాంకేతిక పరంగా విద్యాను అభ్యసించాలని దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్,ఉపాద్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.
ఆల్ ఫోర్స్ పాఠశాలలో సైన్స్ దినోత్సవం సైన్స్ ఎగ్జిబిషన్




