ఆసుపత్రిలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన
విశాఖ: విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఇందోళనకు దిగారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నాట్లు ఆరోపించారు.