భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–-భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో రోజువారి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు డయాలసిస్ చేయించుకోనీకి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి వారికి ఇబ్బంది కలగవద్దని ఆలోచనతో గుర్తించి బిఆర్ఎస్ మండల నాయకులు ర్యాకల శ్రీనివాస్. తాజ్ పూర్. ఎల్ ఈ ఢి టీవీని డాక్టర్లకు అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భువనగిరి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్లు వారి యొక్క సిబ్బంది పేషెంట్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఆస్పత్రిలో డాక్టర్లకు ఎల్ఈడి బల్బులు అందజేత టిఆర్ఎస్ నాయకులు ర్యాకల శ్రీనివాస్




