భువనగిరి టౌన్ జనం సాక్షి రోటరీ క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ పక్కన ప్రయాణికుల కొరకు బస్సు షెల్టర్ ను నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తాళ్ల రాజశేఖర్ రెడ్డి గవర్నర్ బండారు శ్రీనివాసరావు అధ్యక్షులు కలిసి ప్రారంభించారు గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం కోసం భువనగిరి లో మూడు బస్ షెల్టర్స్ నిర్మించా రని రోడ్డు వెడల్పులో ధ్వంసం అయినా బస్సు షెల్టర్ ను పునర్ నిర్మించడం అభినందనీయమని అన్నారు భువనగిరి అధ్యక్షులు బండారు శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించరు ఈ కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ అధ్యక్షులు సద్ది వెంకటరెడ్డి ఎన్ని క గవర్నర్ శరత్ చౌదరి కరిపే నర్సింగ్ రావు కార్యదర్శి జ్ఞాన ప్రకాష్ రెడ్డి సహాయక గవర్నర్ లింగారెడ్డి శెట్టి బాలయ్య యాదవ్ బుచ్చిరెడ్డి అశోక్ కుమార్ పడమటి జగన్ మోహన్ రెడ్డి ఆగేశ్వర్ మోహన్ రెడ్డి రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు బస్సు బస్ స్టాప్ ప్రారంభించిన రోటల్ క్లబ్..




