పంజాగుట్ట, హైదరాబాద్ జనంసాక్షి :
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అ య్యారు.మోచేతి ఎముక బెణకడంతో ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతకు ముందు మాజీ మంత్రి డీకే అరుణ… తదితరులు ఆయనను పరామర్శించారు.