పెరగనున్న కరోనా టెస్టుతో ప్రజకు ఊరట
సర్కార్ నిర్ణయంతో కట్టడికి అవకాశాు
హైదరాబాద్,జూన్15(జనంసాక్షి): ఆస్యంగా అయినా తెంగాణలో కరోనా టెస్టుపై సిఎం కెసిఆర్ సానుకూ నిర్ణయం తీసుకున్నారు. ఎంతమందికైనా టెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. నిజానికి టెస్టు అంటూ జరిగితే కనీసం జాగ్రత్తు అయినా పాటించడానికి మీంటుంది. పాజిటివ్ వచ్చిన వారి నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. హైకోర్టు సహా, నిపుణు హెచ్చరించి నప్పుడే ఈ చర్య తీసుకుని ఉంటే ఇప్పటికే సగం కంట్రోల్ అయి ఉండేది. అయితే ఇప్పటికైనా సానుకూ నిర్ణయం తీసుకోవడం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా చికిత్సకు విధివిధానాు రూపొందించాను కోవడం మంచి పరిణామం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినా.. చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన ప్రజను ఊపిరి ప్చీుకునే చేసింది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్`95 మాస్కు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యు తీసుకొంటున్నాం. చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉన్నదని ప్రకటించారు. నిజానికి కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యు తీసుకుంటున్నట్లు గతంలోనే సిఎం కెసిఆర్
ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ సడలింపుతో వసకూలీ రాకతో కరోనా వ్యాప్తి పెరిగింది.ఇతర రాష్ట్రాతో పోలిస్తే తెంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని ప్రభుత్వం బావిస్తోంది. మరణా రేటు తక్కువగానూ, కోుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని అంటున్నారు. అందుకే ఇంతకాం కొంత నిదానంగా వ్యవహరించారు. అయినా కేసు పెరగడంతో వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్క జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గా పరిధిలో విపరీతంగా కేసు నమోదు అవుతూ వస్తున్నాయి. దీంతో 50వే మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షు చేయనున్నట్లు వ్లెడిరచారు. ప్రైవేటు ల్యాబ్‌ు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనను అనుసరించి వ్యాధి నిర్దారణ పరీక్షు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గ దర్శకాు, ధరు నిర్ణయించాని అధికారును సీఎం ఆదేశించారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసు నమోద వుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రతిరోజూ పాజిటివ్ కేసు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సి ఉంది. వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరుగకుండా ముందుజాగ్రత్త చర్యగా వ్యాధినిర్దారణ పరీక్షు నిర్వహించాలి. సిఎం కెసిఆర్ ఆదేశాతో ఇక ఆయా అసెంబ్లీ నియోజకవర్గా పరిధిలోని 50 వేమందికి వైరస్ నిర్దారణ పరీక్షు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ దవాఖాననే కాకుండా, ప్రైవేటు ల్యాబొరేటరీు, దవాఖానను కూడా వినియోగిం చుకోబోతున్నారు. ఇకపోతే ప్రజు ఆందోళనపడాల్సిన అవసరంలేకుండా, ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తు పాటించాలి. ముఖ్యంగా వృద్ధు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్రమైన జబ్బు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉన్నది. హైదరాబాద్‌తో పాటు జిల్లాకూ విస్తరిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే కాదు.. అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా వైరస్ సోకింది. తాజాగా మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడా పాజివిª` అని తేలింది. వైరస్ కారణంగా మృతి చెందారనుకున్న వారికి కూడా పరీక్షు జరిపించండని రాష్ట్ర హైకోర్టు గతంలోనే ఆదేశించింది. పరీక్షు జరపడంతోపాటు వైరస్ బారిన పడినవారికి చికిత్స అందించడానికి ప్రైవేటు ఆసుపత్రును కూడా అనుమతించండని న్యాయస్థానం సూచించింది. అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇటు ప్రజల్లో బాధ్యతారహిత ధోరణితో వైరస్ విజృంభిస్తోంది. తాజా నిర్ణయంతో ఇప్పుడు కరోనా టెస్టు పెరిగితే ప్రజకు ఊరట దక్కనుంది.
ఆస్యంగా అయినా టెస్టుకు ప్రాధాన్యం

Fake blood is seen in test tubes labelled with the coronavirus (COVID-19) in this illustration taken March 17, 2020. REUTERS/Dado Ruvic/Illustration




