విద్యార్థులను అభినందించిన ప్రమీల చంద్రశేఖర్
వికారాబాద్ రూరల్ జూలై 7 జనం సాక్షి
శుక్రవారం వెల్లడించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్షా ఫలితాలలో ఏ సి ఆర్ బృంగి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు
1.ఎన్ అశ్విని MPC 463/470
2.ఆసిపా బేగం MPC 463/470
3.శాహిస్తా బేగం BiPC 434/460
4.మూస్కాన్ కాతున్ CEC 476/500
ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి
ఏ ప్రమీలచంద్రశేఖర్ గమాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు
గత 8సంవత్సరాలు గా
ఈ ప్రాంత విద్యార్థలకు నాణ్యమయిన విద్యను అందించాలనే లక్ష్యంతో కళాశాలను ప్రారంభించాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుండి ఎంసెట్ ఐఐటి జేఈఈ మరియు ఎన్ ఈ ఈ టి కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించాం
ఈ అవకాశాన్ని మన ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శివప్రసాద్ ప్రిన్సిపాల్ ఆల్బర్ట్ అధ్యాపకులు మహేందర్ రెడ్డి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు
ఇంటర్లో సత్తా చాటిన ఏ సి ఆర్ బృంగి కళాశాల విద్యార్థులు




