ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో మంథని కాకతీయ హై స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
జనంసాక్షి, మంథని : పిబ్రవరి 26 ఆదివారం కరీంనగర్ డా .బి.ఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో మంథని కాకతీయ హై స్కూల్ విద్యార్థులు పాల్గోని అద్భుత ప్రతిభను కనబర్చినారు. కట్ట గ్రీన్ బెల్ట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాదించిన విద్యార్థిని వడ్లకొండ శ్రీనిత 7వ తరగతి, కట్ట వైట్ బెల్ట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాదించిన విద్యార్థి. బండ రూత్విక్ 4వ తరగతి కరాటే పోటిలలో గెలుపొందిన విద్యార్థులను మంథని కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ లో మంథని కాకతీయ హై స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన




