Tuesday, 3 November 2026

ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీగా జానకీ షర్మిల

హైదరాబాద్: ఇంటలిజెన్స్ అదనపు ఎస్పీగా జానకీ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటలిజెన్స్‌కు మరో అదనపు ఎస్పీగా రాధాకిషన్‌రావు నియమితులవడంతోపాటు సీఐడీ ఏఎస్పీగా ఎస్ రంగారెడ్డి నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *