Thursday, 5 November 2026

ఇంటింటికి కాంగ్రెస్‌ ప్రచారం

ఏలూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటికి వెళుతూ ఏలూరు ప్రజలకు తమ విధివిధానాలను వివరిస్తున్నారు. ప్రత్యేక¬దా తమతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఏలూరు పార్లమెంటరీ నియోజక వర్గ ఇంచార్జ్‌ జెట్టి గుర్నాథరావు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.