Tuesday, 3 November 2026

ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్ జనం సాక్షి సైదాపూర్ మండలంలోని రాములపల్లి గ్రామంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బిజెపి మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తొమ్మిది సంవత్సరాలు వారు సాధించిన ప్రగతి మరియు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించుకుంటూ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మునిగంటి సంతోష్ అనుమల గోపాల్ రెడ్డి హనుమాన్ల మల్లారెడ్డి ఉదర తిరుపతి వజ్రరాజు పూదరి రవి తలగంప మల్లేష్ జరిగే చంద్రయ్య రాజమౌళి విష్ణు బెల్లి సుధాకర్ మణిదీప్ రెడ్డి నిఖిల్ రెడ్డి శ్రీకాంత్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు