Tuesday, 3 November 2026

ఇక నుంచి 24రోజు క్వారంటైన్‌

` మార్గదర్శకాు జారీచేసిన తెంగాణ సర్కార్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 22(జనంసాక్షి): తెంగాణ ప్రభుత్వం కీక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ను 28రోజుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రైమరీ కాంటాక్ట్‌కే పరీక్షు చేయాని ప్రభుత్వం ఆదేశించింది. సెకండరీ కాంటాక్ట్‌కు 28రోజు క్వారంటైన్‌ చేయాని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో క్షణాు కనిపించడానికి 1 నుంచి 14 రోజు పడుతోందని వైద్యు చెబుతున్నారు. దీన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. కానీ.. కొన్ని కేసుల్లో ఆ లెక్క తప్పుతోంది. అందుకే కేరళ సర్కారు తమ రాష్ట్రంలో క్వారంటైన్‌ సమయాన్ని 28 రోజుగా మార్చింది. మన రాష్ట్రంలోనూ ఇలాంటి కేసు బయటపడడంపై వైద్యనిపుణు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరిలో ఇన్ఫెక్షన్‌ క్షణాు 14 నుంచి 28 రోజు మధ్య బయటపడుతున్నాయి. దీనివ్ల క్షణాు కనబడకున్నా కేసు పెరిగిపోతున్నాయని వైద్యు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానితు క్వారంటైన్‌ గడువును 14 రోజు నుంచి 28 రోజుకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిని తెంగాణ కూడా అనుసరిస్తూ ఉత్తర్వు ఇచ్చింది. ఇదిలావుంటే ఉద్యోగుకు పాస్‌ జారీపై మార్గదర్శకాను ప్రభుత్వం విడుద చేసింది. కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లలో ఉన్నవారికి పాస్‌ు ఇవ్వొద్దని అధికాయి నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసుల్లో రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగుల్ని అనుమతించాని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వృద్ధు, గర్భిణు విధుకు హాజరుకావాని, ఉద్యోగి విధుకు హాజరయ్యే తేదీను
పాస్‌ల్లో పొందుపరచాని ఆయా శాఖను అధికాయి ఆదేశించారు.