ఆగస్టు 25 (జనం సాక్షి) మండల కేంద్రంలో ఇటీవల మరణించిన కాస్తిపురం సాయికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్. గురువారం రోజున మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి వెంట సలీం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.




