Thursday, 5 November 2026

ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరమర్శించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరమర్శించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

 

వీణవంక జనవరి 11 (జనం సాక్షి )వీణవంక మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ ఎనగంటి విజయ శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో సర్పంచ్ విజయ శ్రీనివాస్ ను పరామర్శించారు అనంతరం మృతి చెందిన కుటుంబాలు కోర్కల్ గ్రామానికి చెందిన కొలిపాక కనకమ్మ , కనపర్తి గ్రామానికి చెందిన పంజాల నారాయణ, బేతిగల్ గ్రామానికి చెందిన వైద్యుల శ్రీనివాస్, ఇటీవల అనరాగంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఫార్మర్సించి వారి చిత్రపటాల పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు వారి వెంట అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి,బిజెపి మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, పుప్పాల రఘు,ఎనగంటి శ్రీనివాస్, మోటం వెంకటేష్, అనిల్, అఖిల్, తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..