ఇబ్రహీంనగర్ లో కాలినడకన రోడ్డుకు ఇరువైపులా నాటిన ప్లాంటేషన్ ను పరిశీలించారు ఇబ్రహీంనగర్. రాఘవపట్నం. గొల్లపల్లి. తిర్మలాపూర్ PD గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పల్లె పకృతివనం. వైకుంఠ దావం నర్సరిలు పరిశీలించారు క్రీడా ప్రాంగణాలు తొందరాగా వర్క్ కంప్లీట్ కావాలని క్రీడలకు సంబంధించి వస్తువులు తెపించి క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు మొక్కలు లేని చోట మొక్కలు నాటాలని వాటర్ రోజు పట్టాలని వైకుంఠ దావంలో బాత్రూంస్ పరుశుబ్రాంగా ఉంచాలని వాటర్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలని వైకుంఠ దావంలో నాటిన మొక్కలు పరిరక్షించాలని గ్రామ అధికారులకు చూచనలు ఇచ్చారు గ్రామపంచాయితీకి సంబంధించిన పలు రికార్డ్స్ పరిశీలించారు మరిముఖ్య ముగా క్రీడాప్రాంగణాలు పనులు కంప్లీట్ chedఇట్టి సందర్శనలో అధికారులు MRo.Mpdo.Mpo.RI.లు apo landsurveyerEc.Gp secreterys anm.Ashaworkers. Angnwadi teachers. Voa.లు vo పెసిడెంట్స్ హాజరు అయ్యారు
ఇబ్రహీంనగర్ లో కాలినడకన రోడ్డుకు ఇరువైపులా




