Wednesday, 4 November 2026

ఇరవై రోజు కు చేరుకున్న వివోఏల సమ్మెబాట

 

 

 

 

 

ఝరాసంగం 06 (జనం సాక్షి) మండల కేంద్రంలో వేతనాలు పెంచాలని కోరుతూ వివోఏ లు సమ్మె బాటపట్టారు, శనివారం తో వారి సమ్మె 20 వ రోజు కు చేరుకుంది. ఐకేపి కార్యాలయం ముందు వివోలు సమ్మె చేపట్టారు, వివోలో సంఘం నాయకురాలు మాట్లాడుతూ తాము గత 20 ఏళ్లుగా మహిళా సంఘాల కు పని చేస్తున్నామని 250 రూపాయలతో పని చేస్తున్నామని ప్రస్తుతం ఇస్తున్న 3900 వేతనంతో పూట గడవడం కష్టంగా మారిందని తమ వేతనాలను 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రమాద బీమా ఐదు లక్షల కేటాయించాలని, ఆరోగ్య భీమా చేపట్టాలని డిమాండ్ చేశారు,