Wednesday, 4 November 2026

కళ్యాణ లక్ష్మి చేక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

 

 

 

 

రఘునాథ పాలెం మే 06(జనం సాక్షి) .ఉమ్మడి ఖమ్మం జిల్లా టైగర్ మన అభివృద్ధి ప్రదాత. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. రైతు బాంధవుడు. అన్నా అంటే నేనున్నా అనే నాయకుడు.. పేదల పెన్నిధి మచ్చలేని నాయకుడు అభివృద్ధిని ఒకవైపు సంక్షేమం మరోవైపు పరుగుల పెట్టిస్తున్న నాయకుడు .మన రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో వి.వి. పాలెం గ్రామానికి చెందిన. బానోతు భార్గవి m/o సరోజ నిదిగొండ మనీషా m/0 పద్మ వరదబోయిన కళ్యాణి m/0 రమాదేవి లకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను స్థానిక నాయకులైన బిఆర్ఎస్ పార్టీ (వి.వి. పాలెం) గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య మరియు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుంబాక నరేష్ చేతులమీదుగా లబ్ధిదారులకు (ప్రతి ఒక్కరికి లక్ష 116 రూపాయలు) చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు