Tuesday, 3 November 2026

ఇరాన్‌లో భూకంపం

తెహ్రాస్‌: ఇరాన్‌లో తూర్పు ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. క్వేస్‌ పట్టణానికి సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలియజేశారు. గత నెలలో ఇరాన్‌లో చోటుచేసుకున్న జంట భూకంపాల ఘటనలో 300 మందికిపైగా మృతి చెందిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *