హైదరాబాద్
జనం సాక్షి: ఇరురాష్ర్టాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రాచీన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని తెలిపారు