Monday, 2 November 2026

ఇస్తెమాయి జల్సాకు బయలుదేరిన జనం

ఇస్తెమాయి జల్సాకు బయలుదేరిన జనం
బిచ్కుంద డిసెంబర్ 31 (జనంసాక్షి) నిజామాబాద్ లో తలపెట్టిన ఒక్క రోజు తహఫూజె ఖత్మే నబువత్ వర్క్ షాప్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు బాద్ నమాజ్ అసర్ నుంచి రేపు ఇషా నమాజ్ వరకు ఒక్కరోజు ప్రోగ్రాం ఉంది. ఇస్తెమాయి జల్సాలో ప్రధానమైన అంశాలు ఈమాన్ కి అహ్మియత్ వ ముఅజ్జిబాతె కుఫ్ర్,అఖీద ఖత్మె నబువత్ ఔర్ మున్కిరీనె ఖత్మె నబువత్, ఖాదియాని ముసల్మాన్ క్యూ నహీ, ఖురాన్ కె నామ్ పర్ హదీస్ కా ఇంకార్ వ ఫిత్నే ఘాబెదియత్, తరీఖత్ కె ఆడ్ మె నయా దీన్, ఇంజనీర్ మహమ్మద్ అలీ మిర్జా కె గుమ్రాహ్ నజరియాత్, శకీల్ బిన్ హనీఫ్ కె గుమ్రాహ్ ఖయాలాత్, ఇలాజ్ కె నామ్ పర్ ఈమాన్ పర్ హమ్లా కలవు. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండ రావాలని ముస్లిం మత పెద్దలు కోరారు.