Monday, 2 November 2026

వీణవంక మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రెస్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వీణవంక మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రెస్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి

వీణవంక డిసెంబర్ 31 (జనం సాక్షి) వీణవంక మండల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు రైతు సోదరులకు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రెస్ మిత్రులకు ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీణవంక మండలానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మండలానికి అభివృద్ధి పతంలో మండల ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా సమస్యలు లేని మండలానికి తీర్చిదిద్దుతానని వారన్నారు ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని వెలుగును నింపాలని 2023 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని ఆకాంక్షిస్తూ పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం, అవధులు లేని ఉత్సహాంతో పండగ చేద్దాం, ఎన్నో ఆశలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మధురమైన ప్రతిక్షణం నిలుస్తోంది జీవితాంతం, రాబోయే కొత్త సంవత్సరానికి సుస్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు