Thursday, 5 November 2026

ఈత కొమ్మ తో చెట్ల రక్షణ

ఈత కొమ్మ తో చెట్ల రక్షణ

 

చింతలమనేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలో చెట్ల కు రక్షణగా ఈత కొమ్మలను ఉపయోగిస్తున్న పంచాయతీ కార్యదర్శి శంకర్ సోమవారం రోజున బాబాసాగర్ నుండి కొత్తగూడెం రోడ్ ఇరువైపులా నాటిన మొక్కలను పశువులు మేస్తుండడంతో గమనించిన పంచాయతీ కార్యదర్శి వృధాగా పడేసిన ఎండు ఈత చెట్ల కొమ్మలను తీసుక వచ్చి చెట్లకు రక్షణగా కంచలు వెహించడం జరిగింది అది చూసిన బాబాసాగర్ గ్రామ రైతులు పంచాయతీ కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలియచేశారు