Wednesday, 4 November 2026

ఈనెల 23 నుండి క్రికెట్ పోటీలు

 

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 20 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో ఈనెల 23 నుండి డివిజన్ స్థాయి రాజంపేట్  క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తమ్మల మహేష్ పంతులు తెలిపారు. రాజంపేట్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఎస్సై కాసం హనుమంత రెడ్డి జ్ఞాపకార్థం ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈనెల 22 తేదీలోపు తమ టీం ల పేర్లు నమోదు చేసుకోగలరని నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలలో డివిజన్ సాయి గెలుపొందిన వారికి ట్రోఫీ లతోపాటు ప్రథమ , ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి ట్రోఫీలతో  పాటు నగదు బహుమతి అందించనున్నారు. పోటీల్లో పాల్గొనేవారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.  8008398324. 9848481046.