తూప్రాన్ ఏప్రిల్ 20( జనం సాక్షి ):: ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అమావాస్య అన్నదాన కార్యక్రమాలు ఐ వి ఎఫ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఐ వి ఎఫ్ రాష్ట్ర కోశాధికారి తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా పేర్కొన్నారు బాలాజీ ఆటోమొబైల్స్ యజమానులు కొండ శ్రీనివాస్ మరియు అతని సోదరుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఐడిఎఫ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో అమావాస్య అన్నదాన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇతర రాష్ట్రాలలో కూడా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చిన వైశ్య బంధువులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ పథకాన్ని సమర్థవంతంగా వైశ్య సంఘ నాయకులు నిర్వహించాలని కోరుతున్నట్లు తెలిపారు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోవూరు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు ఐవిఎఫ్ యూత్ అధ్యక్షులు నీల నవీన్ కుమార్ సిద్ధిరాములు తూప్రాన్ లో:చైర్మన్ ఉప్పల నాగరాజ్ గుప్తా ఆర్యవైశ్య యూత్ అధ్యక్షుడు దేవత శ్రవణ్ ఐ వి ఎఫ్ పట్టణ అధ్యక్షులు ఉప్పల అశోక్ సిద్ధ రాములు వెంకటేష్, దేవత రాజులు చందా నారాయణ గుప్తా రాజేశ్వర్ చీపురు వీరేష్ చిన్న నారాయణ చిటిమల శ్రీనివాస్ మాలే సంతోష్ కుమార్ గుప్తా, కోడిప్యాకా నాగరాజు, ప్రవీణ్ గుప్తా, నేతి నాగేష్, గంప బిక్షపతి శంకర్ ప్రభాకర్ ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.




