Wednesday, 4 November 2026

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు రేగొండ

 

 

 

 

 

, ఏప్రిల్ 20(జనం సాక్షి) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రావణ బోయిన బాల నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు.జన్మదినం సందర్భంగా కే క్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరా లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సెల్ రాష్ట్ర నాయకులు అల్లాదుర్ల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ. అభివృద్ధికి సుపరిపాలనకు ప్రజల వద్ద పాలనకు ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుందో దేశానికి తన ఆచరణతో చూపెట్టిన వ్య క్తి నారా చంద్రబాబు నాయుడు అ న్నా రు. తాను తన పరిపాలన ద్వారా తీ సుకొచ్చిన సంస్కరణలు, పథకాలు పా లనా పద్ధతులు ఇప్పటికీ ఎప్పటికీ ఆ దర్శనీయం అన్నారు. ప్రతి తెలుగువా డు చంద్రబాబుకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తేలుకటి శ్రీనివాస్. సందెల నాగేష్. సిద్ధులు. కరుణాకర్ అమాలి కూలీలు పాల్గొన్నారు