Thursday, 5 November 2026

ఈరోజు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం

ఈరోజు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలోబాబా సాహెబ్ అంబేద్కర్ గారి66వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కామెర గట్టయ్య మాట్లాడుతూ మలినపడ్డ బతుకులకు సైతం మహారాజుగా తీర్చిదిద్దేందుకు మహోన్నతమైన గొప్ప భారత రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల ఆశాజ్యోతి సమసమాజ స్నాప్నికుడు మహా ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త హార్థిక&సామాజిక నేత జ్ఞాన సంపన్నుడు భారతరత్న డాక్టర్ శ్రీ భీమ్ రావుఅంబేద్కర్ గారికి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కార్మికులు ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నాయకులు రత్నం కిరణ్ తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ టీఎస్ యుఎస్ నాయకులు దాసరి జనార్ధన్ నామాల శ్రీనివాస్ రాళ్ల బండి బాబు ఈ రవి నారా సమ్మయ్య శంకర్ డేవిడ్ శ్రీనివాస్ పాషా తదితరులు పాల్గొన్నారు