ఈరోజు వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గారితో పాటు ధారూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS)




