Wednesday, 4 November 2026

100 ఓట్ల సర్వే చేస్తున్న నల్ల కిరణ్ 66వ డివిజన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్

100 ఓట్ల సర్వే చేస్తున్న నల్ల కిరణ్ 66వ డివిజన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్

వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మరియు GWMC 66వ డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు ఎర్ర గట్టు గుట్ట మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో 100ఓట్ల ఇంచార్జ్ నల్ల కిరణ్ 66వ డివిజన్ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో తన బూత్ లోని సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను తెలియజేస్తూ వారికి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పథకాలు మరియు వారికి కావలసిన సమస్యలపై నివేదిక తయారుచేసి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు._