Tuesday, 3 November 2026

ఈశ్వర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

ఈశ్వర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల బి ఆర్ఎస్ నాయకులు మంగళవారం కొప్పుల ఈశ్వర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని పలు అభివృద్ధి పనులు తెలపగా సానుకూలంగా స్పందించారని జెడ్పిటిసి నాగం భూమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి లింబాద్రి, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.