Tuesday, 3 November 2026

ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో వేసవికాలంలో బ్యాంకు, హాస్పిటల్ కి వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి చత్రపతి శివాజీ యువసేన అద్వర్యములో జరుగుతున్నటువంటి అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏఐసీసీ సెక్రెటరీ, మాజి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం సందర్శించారు. ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం అని అన్నారు.