ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ బిజెపి నాయకులు

ముస్తాబాద్ జూన్ 2 జనం సాక్షి

ముస్తాబాద్ టౌన్ లో ఈ రోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పతకం కింద మంజూరైన 14 అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను సరోజ ఇండియన్ గ్యాస్ డీలర్ వారి ద్వారా పంపిణీ చేయటం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, చీటీనేని శ్రీనివాసరావు, జిల్లా దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, మండల ఉపాధ్యక్షుడు ఎదునూరి గోపి, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ పెంజర్ల కళ్యాణ్,పప్పుల శ్రీకాంత్,నిమ్మ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..