జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిల్ల గ్రామం లో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు, మండల పశువైధ్యాధికారి డా. దుర్గాప్రసాద్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విఎల్ఓఎస్ నారాయణ, మల్లికార్జున్, గ్రామస్థులు మారం మల్లయ్య, పోషం, లింగయ్య, సమ్మయ్య, పెగడ భూమయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్




