మోమిన్ పేట ఏప్రిల్ 10 జనం సాక్షిఉత్తమ గ్రామ పంచాయతీల నిర్మాణమే దేశ అభివృద్ధికి ప్రతికలు అని
వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి లు పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మోమిన్ పేట్ మండల పరిధిలోనిచీమలదరి గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపికైన శుభ సందర్భంగా అధికారులకు, సర్పంచ్ కు* మరియు వార్డు సభ్యులకు* శుభాకాంక్షలు తెలియజేస్తూ… అభినందనలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ డి ఆర్ డి ఎ ఎ పి డి కృష్ణన్ మోమిన్ పేట ఎంపీడీవో శైలజా రెడ్డి ఎంపీ ఓ యాదగిరి వైస్ ఎంపీపీ మానస రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చీమలు దరి సర్పంచ్ నర్సింహారెడ్డి చీమల దరి గ్రామ ఉపసర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




