Wednesday, 4 November 2026

ఉత్తమ జడ్పిటిసిగా… మేఘమాల సంతోష్ కుమార్.

జనం సాక్షి కొల్చారం మండల సభ్యురాలు ముత్యం గారి మేఘమాలను. శుక్రవారం నాడు. లాంచనంగా ఎన్నుకొని సేవ పత్రాన్ని అందజేశారు. దశాబ ఉత్సవాల్లో భాగంగా. మెదక్ జిల్లా కేంద్రంలో.నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి. మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ రాజా హర్ష.షా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆధ్వర్యంలో. ఉత్తమ సేవ పురస్కారం సేవా పత్రాన్ని లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తనను మెదక్ జిల్లాలోని. ఉత్తమ జడ్పిటిసి సభ్యురాలుగా ఎన్నుకున్నందుకు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవ పత్రం అందించిన పట్ల. తన బాధ్యత ఇంకా పెరిగిందని. నాయకులకు అందుబాటులో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేస్తామని అన్నారు.