:శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం మొగుళ్ళ వెంకట్ రెడ్డి ఫంక్షన్ హలులో మహిళ సంఘాలు, పురపాలక కార్యాలయ సిబ్బంది వేసిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను చైర్మన్ రాజేశ్వర్ రావు అంద జేశారు. అనంతరం తుంకుంట వై జంక్షన్ లో మానవహారం నిర్వహించారు. మున్సిపాలిటీ వద్ద జాతీయ జెండావిష్కరించారు. పరిశుద్ధ రంగంలో ప్రతిభ కనపర్చిన కార్మికులకు అవార్డు లు అంద జేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్లర్లు హరి బాబు, సురేష్, నాయకులు వీరా రెడ్డి, కృష్ణరెడ్డి, గోల్డ్ శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
ఘనంగా తుంకుంట మున్సిపాలిటీ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు




