తూప్రాన్ జూన్ 16( జనం సాక్షి) ::::తెలంగాణ దశబ్ది ఉత్చావాలలో భాగంగా ఈ రోజు పట్టణ ప్రగతి దినోత్సవం సందర్బంగా మెదక్ జిల్లా లో తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాలలోఅభివృద్ధిపథంలోముందుంచి,తెలంగాణ రాష్ట్రం లోనే తూప్రాన్ మున్సిపాలిటీకి పేరు ప్రక్యాతలు రావడానికి కృషి చేసిన మన మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మెదక్ జిల్లా ఉత్తమ మున్సిపల్ చైర్మన్ అవార్డును గౌరవ మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మెదక్ శాసన సభ్యులు శ్రీ మతి పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి గఅడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ చేతుల మీదుగా అవార్డు ను అందుకున్నారుకమిషనర్ మోహన్ కౌన్సిలర్లు భైరం ఉమా సత్య లింగం, బొంది అరుణ వెంకట్ గౌడ్ ఉత్తమా ప్రతిభ అవార్డులను అందచేశారు.
ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా రవీందర్ గౌడ్




