Wednesday, 4 November 2026

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌ పై వీటి తీవ్రత 4.3గా నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *